Gold and Silver Rate: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఈసారి ఎంతంటే..
ABN, Publish Date - Jun 15 , 2024 | 07:58 AM
అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల నేపథ్యంలో దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 15న) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 250 రూపాయలు తగ్గగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 270 రూపాయలు తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల నేపథ్యంలో దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 15న) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 250 రూపాయలు తగ్గగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 270 రూపాయలు తగ్గింది. ఈ పతనంతో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.65,890కు చేరింది, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,880కి చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా కిలోకు రూ. 100 తగ్గింది. దీంతో వెండి కిలో రూ.90,400కి చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్ల గురించి ఇప్పుడు చుద్దాం.
కీలక ప్రాంతాల్లో పుత్తడి ధరలు (24 క్యారెట్ల బంగారం, 10 గ్రాములకు)
హైదరాబాద్‌లో రూ. 71,880
విజయవాడలో రూ. 71,880
ఢిల్లీలో రూ. 72,030
ముంబైలో రూ. 71,880
చెన్నైలో రూ. 72,540
కోల్‌కతాలో రూ. 71,880
వడోదరలో రూ. 71,930
ప్రధాన నగరాల్లో వెండి రేట్లు (కేజీకి)
ఢిల్లీలో రూ. 90,400
బెంగళూరులో రూ. 90,300
హైదరాబాద్‌లో రూ. 94,900
విజయవాడలో రూ. 94,900
పూణేలో రూ. 90,400
చెన్నైలో రూ. 94,900
కేరళలో రూ. 94,900
వడోదరలో రూ. 90,400
గమనిక: బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే విషయంలో మళ్లీ రేట్లు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచన
ఇది కూడా చదవండి:
MalliKarjun Kharge: నీట్ మార్కులు, ర్యాంకులపై సర్కార్ రిగ్గింగ్
Kishan Reddy: వచ్చే వారం బొగ్గు గనుల వేలం
For Latest News and Business News click here
Updated Date - Jun 15 , 2024 | 08:00 AM