Gold and Silver Rate Updates: షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు
ABN, Publish Date - Aug 17 , 2024 | 06:29 AM
బంగారం(gold), వెండి(silver) ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్. రేట్లు తగ్గాయని అనుకున్న క్రమంలోనే, మళ్లీ ధరలు పైపైకి చేరాయి. ఈ క్రమంలో నేడు (ఆగస్టు 17న) శనివారం ఉదయం 6.20 నిమిషాల నాటికి 22, 24 క్యారెట్ల బంగారం(gold) ధర 10 గ్రాములకు రూ.130 పెరిగింది.
బంగారం(gold), వెండి(silver) ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్. రేట్లు తగ్గాయని అనుకున్న క్రమంలోనే, మళ్లీ ధరలు పైపైకి చేరాయి. ఈ క్రమంలో నేడు (ఆగస్టు 17న) శనివారం ఉదయం 6.20 నిమిషాల నాటికి 22, 24 క్యారెట్ల బంగారం(gold) ధర 10 గ్రాములకు రూ.130 పెరిగింది. దీంతో ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,630కి చేరుకోగా, 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 65,660కి చేరుకుంది.
ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71,780కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 65,810 స్థాయికి చేరింది. మరోవైపు విజయవాడ, హైదరాబాద్లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 71,630కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65,660కి చేరింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వెండి రేట్లు కూడా భారీగా పెరిగాయి. దీంతో కిలో వెండి ధర 500 రూపాయలు పెరిగి రూ. 84,100కు చేరింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)
ఢిల్లీలో రూ. 71,780, రూ. 65,810
హైదరాబాద్లో రూ. 71,630, రూ. 65,660
విజయవాడలో రూ. 71,630, రూ. 65,660
వడోదరలో రూ. 71,680, రూ. 65,710
చెన్నైలో రూ. 71,630, రూ. 65,660
కోల్కతాలో రూ. 71,630, రూ. 65,660
ముంబైలో రూ. 71,630, రూ. 65,660
కేరళలో రూ. 71,630, రూ. 65,660
బెంగళూరులో రూ. 71,630, రూ. 65,660
ఇవి కూడా చదవండి:
Raksha Bandhan 2024: రక్షా బంధన్ రోజు మీ సోదరికి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చి చూడండి.. ఎంత మురిసిపోతుందో..
దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో వెండి రేట్లు (కేజీకి)
ఢిల్లీలో రూ. 84,100
బెంగళూరులో రూ.84,100
కాకినాడలో రూ. 89,100
విజయవాడలో రూ. 89,100
హైదరాబాద్లో రూ. 89,100
చెన్నైలో రూ. 89,100
కేరళలో రూ. 89,100
పూణెలో రూ. 84,100
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి తీసుకునే సమయంలో మళ్లీ రేట్ల గురించి తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Aug 17 , 2024 | 07:32 AM