ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: మరింతగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN, Publish Date - Nov 13 , 2024 | 07:05 AM

ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం ప్రస్తుతం స్థిరీకరణకు గురవుతోంది. దీపావళికి ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్నాయి.

gold and silver rates today

బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.. ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం ప్రస్తుతం స్థిరీకరణకు గురవుతోంది. దీపావళికి ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (నవంబర్ 13న) ఉదయం 7.00 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 77, 280కి చేరింది. (Gold and Silver Rates Today)


ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 77, 430కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 70, 990కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77, 280కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 70, 840కి చేరింది. వెండి ధరలు కేజీకి వంద రూపాయలు తగ్గాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ. 77, 280, రూ. 70, 840

  • విజయవాడలో రూ. 77, 280, రూ. 70, 840

  • ఢిల్లీలో రూ. 77, 430, రూ. 70, 990

  • ముంబైలో రూ. 77, 280, రూ. 70, 840

  • వడోదరలో రూ. 77, 330, రూ. 70, 890

  • కోల్‌కతాలో రూ. 77, 280, రూ. 70, 840

  • చెన్నైలో రూ. 77, 280, రూ. 70, 840

  • బెంగళూరులో రూ. 77, 280, రూ. 70, 840

  • కేరళలో రూ. 77, 280, రూ. 70, 840

  • పుణెలో రూ. 77, 280, రూ. 70, 840


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ. 99,900

  • విజయవాడలో రూ. 99,900

  • ఢిల్లీలో రూ. 90, 900

  • చెన్నైలో రూ. 99, 900

  • కోల్‌కతాలో రూ. 90, 900

  • కేరళలో రూ. 99, 900

  • ముంబైలో రూ. 90, 900

  • బెంగళూరులో రూ. 90, 900

  • భువనేశ్వర్‌లో రూ. 99, 900

  • వడోదరలో రూ. 90, 900

  • అహ్మదాబాద్‌లో రూ. 90, 900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 13 , 2024 | 07:05 AM