ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: పండుగ వేళ భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతకు చేరాయంటే..

ABN, Publish Date - Nov 01 , 2024 | 06:27 AM

దీపావళి సమయంలో బంగారం కొనుగోలు చేయాలని చూసిన వారికి షాకింగ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఈ రేట్లు మరింత పుంజుకుని ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. అయితే ఏ మేరకు పెరిగాయి, దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

gold and silver rates today

దేశవ్యాప్తంగా బంగారం(gold) ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ రేట్లు మరింత పుంజుకుని ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల పెరుగుదల నేపథ్యంలో దేశంలోని బులియన్ మార్కెట్‌లో కూడా ఈ ధరలు పైపైకి చేరుతున్నాయి. ఈ క్రమంలో నేడు (నవంబర్ 1న) ఉదయం 6.20 గంటల నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,719 పెరిగి రూ. 81,340 స్థాయికి చేరుకుంది. ఇటివల 80 వేల స్థాయికి చేరుకోగా, ఇప్పుడు ఈ రేట్లు 90 వేల దిశగా దూసుకెళ్తున్నాయి. అయితే ఈ పుత్తడి ధరలు త్వరలో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


రాజధానిలో

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 81,340కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 74,560కి చేరింది. ఇక దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 81,490 స్థాయికి చేరగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.74,710కి చేరుకుంది. ఇదే సమయంలో వెండి ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. ఇవి కిలోకు వెయ్యి రూపాయలు తగ్గాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • ముంబైలో రూ. 81,340, రూ. 74,560

  • విజయవాడలో రూ. 81,340, రూ. 74,560

  • హైదరాబాద్‌లో రూ. 81,340, రూ. 74,560

  • ఢిల్లీలో రూ. 81,490, రూ. 74,710

  • వడోదరలో రూ. 81,280, రూ. 74,610

  • బెంగళూరులో రూ. 81,340, రూ. 74,560

  • పూణేలో రూ. 81,340, రూ. 74,560

  • కోల్‌కతాలో రూ. 81,340, రూ. 74,560

  • చెన్నైలో రూ. 81,340, రూ. 74,560

  • కేరళలో రూ. 81,340, రూ. 74,560


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

  • ఢిల్లీలో రూ. 99,900

  • హైదరాబాద్‌లో రూ. 108,900

  • విజయవాడలో రూ. 108,900

  • చెన్నైలో రూ. 108,900

  • కేరళలో రూ. 108,900

  • ముంబైలో రూ. 99,900

  • భువనేశ్వర్‌లో రూ. 108,900

  • కోల్‌కతాలో రూ. 99,900

  • బెంగళూరులో రూ. 99,900

  • అహ్మదాబాద్‌లో రూ. 99,900

  • వడోదరలో రూ. 99,900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్


Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Muhurat Trading 2024: ఈసారి దీపావళి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడంటే.. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..


Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 01 , 2024 | 06:33 AM