Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు
ABN, Publish Date - Nov 03 , 2024 | 06:29 AM
బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా వీటి ధరలు రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. అయితే ఎంత తగ్గాయి. ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. దీపావళి పండుగ తర్వాత దేశవ్యాప్తంగా ఈ ధరలు రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. ఇటివల పండుగకు ముందు ఈ రేట్లు భారీగా పెరిగి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (నవంబర్ 3న) ఉదయం 6.27 గంటల నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 80,400కి చేరింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 80,550కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 73,800కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,400కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 73,700కి చేరింది. మరోవైపు ఇదే సమయంలో వెండి ధరలు స్వల్పంగా కేజీకి వంద రూపాయలు పెరిగాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 80,400, రూ. 73,700
విజయవాడలో రూ. 80,400, రూ. 73,700
ఢిల్లీలో రూ. 80,550, రూ. 73,800
ముంబైలో రూ. 80,400, రూ. 73,700
వడోదరలో రూ. 80,450, రూ. 73,750
కోల్‌కతాలో రూ. 80,400, రూ. 73,700
చెన్నైలో రూ. 80,400, రూ. 73,700
బెంగళూరులో రూ. 80,400, రూ. 73,700
కేరళలో రూ. 80,400, రూ. 73,700
పూణేలో రూ. 80,400, రూ. 73,700
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 106,000
విజయవాడలో రూ. 106,000
ఢిల్లీలో రూ. 97,000
చెన్నైలో రూ. 106,000
కోల్‌కతాలో రూ. 97,000
కేరళలో రూ. 106,000
ముంబైలో రూ. 97,000
బెంగళూరులో రూ. 97,000
భువనేశ్వర్‌లో రూ. 106,000
వడోదరలో రూ. 97,000
అహ్మదాబాద్‌లో రూ. 97,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్
Read More Business News and Latest Telugu News
Updated Date - Nov 03 , 2024 | 06:36 AM