Gold and Silver Rates Today: తగ్గిన బంగారం, వెండి ధరలకు బ్రేక్.. ఎంత పెరిగాయంటే
ABN, Publish Date - Aug 14 , 2024 | 06:22 AM
గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలలో తగ్గుదల కనిపించగా, నేడు (ఆగస్టు 14, 2024న) మాత్రం బంగారం, వెండి ధరలలో పెరుగుదల కనిపిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఉదయం 6.20 నిమిషాల నాటికి 10 రూపాయలు పెరిగి రూ.65,660కు చేరుకోగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.71,630కు చేరింది.

ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71,780కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,810కు చేరుకుంది. ఇక వెండి రేట్ల విషయానికి వస్తే కిలోకు 100 రూపాయలు పెరిగింది. ఈ క్రమంలో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.83600కు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల వివరాల గురించి ఇప్పుడు చుద్దాం.
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)
ఢిల్లీలో రూ. 71,780, రూ. 65,810
హైదరాబాద్‌లో రూ. 71,630, రూ. 65,660
విజయవాడలో రూ. 71,630, రూ. 65,660
చెన్నైలో రూ. 71,630, రూ. 65,660
ముంబైలో రూ. 71,630, రూ. 65,660
వడోదరలో రూ. 71,680, రూ. 65,710
బెంగళూరులో రూ. 71,630, రూ. 65,660
కోల్‌కతాలో రూ. 71,630, రూ. 65,660
కేరళలో రూ. 71,630, రూ. 65,660
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
ఢిల్లీలో రూ. 83,600
బెంగళూరులో రూ. 80,100
హైదరాబాద్‌లో రూ. 88,600
విజయవాడలో రూ. 88,600
చెన్నైలో రూ. 88,600
మధురైలో రూ. 88,600
కేరళలో రూ. 88,600
జైపూర్‌లో రూ. 83,600
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని తీసుకునే విషయంలో మళ్లీ రేట్ల గురించి తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Aug 14 , 2024 | 06:28 AM