ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: గోల్డ్ ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

ABN, Publish Date - Aug 25 , 2024 | 06:42 AM

పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్ గ్యూస్. గత రెండు రోజులుగా తగ్గిన బంగారం(gold), వెండి(silver) ధరలు ఈరోజు(ఆగస్టు 25న) మాత్రం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.30 గంటల నాటికి 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.400 పెరిగి రూ. 73,190కు చేరింది.

gold and silver rates today

పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్ గ్యూస్. గత రెండు రోజులుగా తగ్గిన బంగారం(gold), వెండి(silver) ధరలు ఈరోజు(ఆగస్టు 25న) మాత్రం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.30 గంటల నాటికి 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.400 పెరిగి రూ. 73,190కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 67,100కు చేరుకుంది.

ఇదే సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,040కు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 66,950కు చేరింది. మరోవైపు వెండి ధర కూడా కిలోకు రూ.1400 పెరిగింది. దీంతో ఢిల్లీలో కిలో వెండి(silver) ధర రూ.88,000కు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు చుద్దాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)

  • ఢిల్లీలో రూ. 73,190, రూ. 67,100

  • హైదరాబాద్‌లో రూ. 73,040, రూ. 66,950

  • విజయవాడలో రూ. 73,040, రూ. 66,950

  • కోల్‌కతాలో రూ. 73,040, రూ. 66,950

  • చెన్నైలో రూ. 73,040, రూ. 66,950

  • ముంబైలో రూ. 73,040, రూ. 66,950

  • బెంగళూరులో రూ. 73,040, రూ. 66,950

  • కేరళలో రూ. 73,040, రూ. 66,950

  • వడోదరలో రూ. 73,090, రూ. 67,000


దేశంలో ప్రధాన ప్రాంతాల్లో వెండి ధరలు (కేజీకి)

  • ఢిల్లీలో రూ. 88,000

  • బెంగళూరులో రూ. 84,500

  • విజయవాడలో రూ. 93,000

  • హైదరాబాద్‌లో రూ. 93,000

  • కోల్‌కతాలో రూ. 88,000

  • ముంబైలో రూ. 88,000

  • కేరళలో రూ. 93,000

  • చెన్నైలో రూ. 93,000

  • వడోదరలో రూ. 88,000

  • భువనేశ్వర్‌లో రూ.93,000

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరల్లో ఎలాంటి పన్ను ఉండదు. జీఎస్టీ, మేకింగ్ చార్జీ లేదా మరేదైనా పన్ను కలిపితే బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

Lowest Interest Car Loans: తక్కువ రేటుకే లక్షల రూపాయల కార్ లోన్స్.. ఈ వివరాలు తెలుసా మీకు..


Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..

Tourist Place: వీకెండ్ విజిట్‌కు బెస్ట్ ప్లేస్ .. ట్రేక్కింగ్, కాఫీ తోటలతోపాటు..


Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 25 , 2024 | 06:48 AM

Advertising
Advertising
<