ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: పెరిగిన బంగారం, వెండి ధరలకు బ్రేక్.. ఎలా ఉన్నాయంటే..

ABN, Publish Date - Aug 27 , 2024 | 07:05 AM

బంగారం(gold), వెండి(silver) కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు ఈరోజు మాత్రం (ఆగస్టు 27న) తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉదయం 7 గంటల నాటికి 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.80 తగ్గి రూ. 67,090కు చేరుకుంది.

gold and silver rates today

బంగారం(gold), వెండి(silver) కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు ఈరోజు మాత్రం (ఆగస్టు 27న) తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉదయం 7 గంటల నాటికి 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.80 తగ్గి రూ. 67,090కు చేరుకుంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,180కి చేరింది.

ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,030కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 66,940 స్థాయిలో ఉంది. మరోవైపు వెండి ధర కిలోకు స్వల్పంగా 100 రూపాయలు తగ్గింది. దీంతో ఢిల్లీలో కేజీ వెండి(silver) ధర రూ.87,800కు చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇప్పుడు తెలుసుకుందాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)

  • ఢిల్లీలో రూ. 73,180, రూ. 67,090

  • హైదరాబాద్‌లో రూ. 73,030, రూ. 66,940

  • విజయవాడలో రూ. 73,030, రూ. 66,940

  • ముంబైలో రూ. 73,180, రూ. 67,090

  • వడోదరలో రూ. 73,080, రూ. 66,940

  • కేరళలో రూ. 73,030, రూ. 66,940

  • చెన్నైలో రూ. 73,030, రూ. 66,940

  • కోల్‌కతాలో రూ. 73,030, రూ. 66,940

  • బెంగళూరులో రూ. 73,030, రూ. 66,940


దేశంలో ప్రధాన ప్రాంతాల్లో వెండి ధరలు (కేజీకి)

  • ఢిల్లీలో రూ. 87,800

  • హైదరాబాద్‌లో రూ. 92,800

  • విజయవాడలో రూ. 92,800

  • కోల్‌కతాలో రూ. 87,800

  • ముంబైలో రూ. 87,800

  • బెంగళూరులో రూ. 84,300

  • కేరళలో రూ. 92,800

  • చెన్నైలో రూ. 92,800

  • పూణేలో రూ. 87,800

గమనిక: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచికగా మాత్రమే ఉంటాయి. వీటిలో GST, TCS వంటి ఇతర ఛార్జీలను కలిగి ఉండవు.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..

RBI: ఇకపై క్షణాల్లోనే లోన్స్.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ

Lowest Interest Car Loans: తక్కువ రేటుకే లక్షల రూపాయల కార్ లోన్స్.. ఈ వివరాలు తెలుసా మీకు..


Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 27 , 2024 | 07:14 AM

Advertising
Advertising
<