ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

ABN, Publish Date - Jul 19 , 2024 | 06:29 AM

నిన్న భారీగా పెరిగిన బంగారం(gold), వెండి(silver) ధరలు నేడు (జులై 19న) తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.160 తగ్గగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.170 తగ్గింది.

july 19th 2024 gold and silver rates

నిన్న భారీగా పెరిగిన బంగారం(gold), వెండి(silver) ధరలు నేడు (జులై 19న) తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.160 తగ్గగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.170 తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో నేటి ఉదయం 6.25 గంటల నాటికి 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 68,740గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.74,980గా ఉంది.


ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.74,830గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 68,590కి చేరింది. ఇక వెండి ధర గురించి మాట్లాడితే కిలోకు ఏకంగా 1500 రూపాయలు తగ్గి రూ.96,100 నుంచి రూ.94,600గా మారింది. మరోవైపు విదేశీ మార్కెట్ అయిన కామెక్స్‌లో ఔన్స్ బంగారం ధర 6.90 డాలర్లు పెరిగి 2,466.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. న్యూయార్క్‌లో వెండి కూడా స్వల్పంగా పెరిగి ఔన్స్‌కు 30.66 డాలర్లకు చేరుకుంది.


ప్రధాన నగరాల్లో బంగారం ధరలు 10 గ్రాములకు (24 క్యారెట్లు), (22 క్యారెట్లు)

  • ఢిల్లీలో రూ. 74,980, రూ. 68,740

  • విజయవాడలో రూ. 74,830, రూ. 68,590

  • హైదరాబాద్‌లో రూ. 74,830, రూ. 68,590

  • చెన్నైలో రూ. 75,320, రూ. 69,040

  • ముంబైలో రూ. 74,830, రూ. 68,590

  • వడోదరలో రూ. 74,880, రూ. 68,640

  • కేరళలో రూ. 74,830, రూ. 68,590

  • కోల్‌కతాలో రూ. 74,830, రూ. 68,590

  • బెంగళూరులో రూ. 74,830, రూ. 68,590

ప్రధాన నగరాల్లో కిలోకు వెండి రేట్లు

  • ఢిల్లీలో రూ. 94,600

  • హైదరాబాద్‌లో రూ. 99,100

  • విజయవాడలో రూ. 99,100

  • చెన్నైలో రూ. 99,100

  • ముంబైలో రూ. 94,600

  • కోల్‌కతాలో రూ. 94,600

  • బెంగళూరులో రూ. 94,400

  • వారణాసిలో రూ. 94,600

  • గోవాలో రూ. 94,400

  • కేరళలో రూ. 99,100

  • వడోదరలో రూ. 94,600

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి కాబట్టి ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.


ఇవి కూడా చదవండి:

Budget 2024: బడ్జెట్‌ 2024 నేపథ్యంలో పెరగనున్న స్టాక్స్ ఇవే..!


ITR Filing 2024: ఐటీఆర్ ఫైలింగ్.. మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇలా ధృవీకరించుకోండి

Budget 2024: బడ్జెట్‌ 2024లో ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..!


For Latest News and Business News click here

Updated Date - Jul 19 , 2024 | 06:36 AM

Advertising
Advertising
<