Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. రెండో రోజు తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు
ABN, Publish Date - Nov 17 , 2024 | 06:32 AM
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి శుభవార్త. ఎందుకంటే వీటి ధరలు రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. అయితే ఏ మేరకు తగ్గాయి. ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌కు ముందు భారీగా పెరిగిన పసిడి (gold) ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండు రోజులుగా ఈ రేట్లు తగ్గాయి. అయితే అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధరలు తగ్గడం విశేషం. దీనికి తోడు స్టాక్ మార్కెట్లు పెరుగుతున్న క్రమంలో పెట్టుబడిదారులు వీటివైపు ప్రధానంగా మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో పుత్తడి ధరలు తగ్గుతున్నాయని నిపుణులు అంటున్నారు.
ఈరోజు బంగారం ధరలు
ఇక నేటి ధరల విషయానికి వస్తే దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం 6.20 గంటల నాటికి 24 క్యారెట్ల 10 బంగారం గ్రాముల ధర 120 రూపాయలు తగ్గిపోయి రూ. 75,800కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 69,500కు చేరింది. మరోవైపు హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 69,350 స్థాయికి చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 75,650కు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)
ఢిల్లీలో రూ. 75,800, రూ. 69,500
హైదరాబాద్‌లో రూ. 75,650, రూ. 69,350
విజయవాడలో రూ. 75,650, రూ. 69,350
వడోదరలో రూ. 75,700, రూ. 69,400
చెన్నైలో రూ. 75,650, రూ. 69,350
కేరళలో రూ. 75,650, రూ. 69,350
బెంగళూరులో రూ. 75,650, రూ. 69,350
ముంబైలో రూ. 75,650, రూ. 69,350
పూణేలో రూ. 75,650, రూ. 69,350
కోల్‌కతాలో రూ. 75,650, రూ. 69,350
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
ముంబైలో రూ. 89,500
తిరుపతిలో రూ. 99,000
హైదరాబాద్‌లో రూ. 99,000
విజయవాడలో రూ. 99,000
సూరత్‌లో రూ. 89,500
వడోదరలో రూ. 89,500
పాట్నాలో రూ. 89,500
అహ్మదాబాద్‌లో రూ. 89,500
ఢిల్లీలో రూ. 89,500
చెన్నైలో రూ. 99,000
కోల్‌కతాలో రూ. 89,500
కేరళలో . 99,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..
Read More International News and Latest Telugu News
Updated Date - Nov 17 , 2024 | 06:40 AM