ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: మంచి ఛాన్స్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ABN, Publish Date - Oct 11 , 2024 | 06:28 AM

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా పండుగల సీజన్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా పెరిగిన ఈ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.

gold and silver rates today

దసరా పండుగకు ముందే బంగారం(gold), వెండి(silver) ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా గరిష్ట స్థాయిలకు చేరుకున్న వీటి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గత మూడు రోజులుగా వీటి ధరలు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత బులియన్ మార్కెట్‌లో మరోసారి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

ఈ క్రమంలో నేడు (అక్టోబర్ 11న) ఉదయం 6 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1240 తగ్గి రూ. 75390కి చేరుకుంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1132 తగ్గుముఖం పట్టి రూ.69,108కు చేరింది. దీంతో హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 75,370కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 69,089కి చేరుకుంది.


దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో పసిడి ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)

  • చెన్నైలో రూ. 75,470, రూ. 69,181

  • ఢిల్లీలో రూ. 75,120, రూ.68,860

  • హైదరాబాద్‌లో రూ. 75,370, రూ. 69,089

  • విజయవాడలో రూ. 75,370, రూ. 69,089

  • బెంగళూరులో రూ. 75,310, రూ. 69,034

  • ముంబైలో రూ. 75,250, రూ. 68,979

  • కోల్‌కతాలో రూ. 75,150, రూ. 68,888

  • కోటాలో రూ. 75,240, రూ. 68,970

  • లక్నోలో రూ. 75,270, రూ. 68,998

  • చంఢీగఢ్‌లో రూ. 75,250, రూ. 68,979


మరోవైపు వెండి ధర కూడా కిలోకు ఏకంగా రూ. 3500కుపైగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

  • ఢిల్లీలో రూ. 90,080

  • ముంబైలో రూ. 90,230

  • కోల్‌కతాలో రూ. 90,110

  • హైదరాబాద్‌లో రూ. 90380

  • విజయవాడలో రూ. 90380

  • చెన్నైలో రూ. 90,500

  • బెంగళూరులో రూ. 90,300

  • పూణేలో రూ. 90,230

  • జైపూర్‌లో రూ. 90,220

  • శ్రీనగర్‌లో రూ. 90,390

  • సూరత్‌లో రూ. 90,350

గమనిక: పైన పేర్కొన్న బంగారం ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. వీటిలో జీఎస్టీ వంటి ఇతర ఛార్జీలు కలిసి ఉండవు. కాబట్టి కొనుగోలు చేసే సమయంలో మళ్లీ రేట్లు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి


IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన


Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 12 , 2024 | 06:25 AM