ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rate Today: ఈరోజు కూడా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే

ABN, Publish Date - Sep 18 , 2024 | 06:25 AM

దేశంలో మొన్న భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు నిన్నటి నుంచి మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 18న) కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

gold and silver rates today

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా బంగారం(gold), వెండి(silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మొన్న భారీగా పెరిగిన ఈ ధరలు నిన్నటి నుంచి మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 18న) కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో ఉదయం 6.20 నిమిషాల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు స్పల్పంగా 10 రూపాయలు తగ్గి రూ. 68,640కి చేరుకోగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 74,880కి చేరింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్పల్పంగా 10 రూపాయలు తగ్గి రూ. 68,790కి చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 75,030కి చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా కిలోకు 100 రూపాయలు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ చుద్దాం.


దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో గోల్డ్ రేట్లు (10 గ్రాములకు, 24 క్యారెట్లు, 22 క్యారెట్లు)

  • హైదరాబాద్‌లో రూ. 74,880, రూ. 68,640

  • విజయవాడలో రూ. 74,880, రూ. 68,640

  • ఢిల్లీలో రూ. 75,030, రూ. 68,790

  • వడోదరలో రూ. 74,930, రూ. 68,690

  • బెంగళూరులో రూ. 74,880, రూ. 68,640

  • ముంబైలో రూ. 74,880, రూ. 68,640

  • కోల్‌కతాలో రూ. 74,880, రూ. 68,640

  • చెన్నైలో రూ. 74,880, రూ. 68,640


ప్రధాన నగరాల్లో కిలో వెండి రేట్లు

  • ఢిల్లీలో రూ. 91900

  • చెన్నైలో రూ. 96900

  • బెంగళూరులో రూ. 85900

  • హైదరాబాద్‌లో రూ. 96900

  • విజయవాడలో రూ. 96900

  • ముంబైలో రూ. 91900

  • గోవాలో రూ. 85900

  • కేరళలో రూ. 96900

  • కోల్‌కతాలో రూ. 91900

  • అహ్మదాబాద్‌లో రూ. 91900

  • జైపూర్‌లో రూ. 91900

  • వడోదరలో రూ. 91900

  • పూణేలో రూ. 91900

  • లక్నోలో రూ. 91900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Insurance: ఇకపై సైబర్ స్కాంలకు కూడా ఇన్సూరెన్స్ .. రోజుకు ఎంతంటే..

Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 18 , 2024 | 06:27 AM

Advertising
Advertising