ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rate Today: గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

ABN, Publish Date - Sep 19 , 2024 | 06:28 AM

నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరల్లో మళ్లీ రెండోరోజు తగ్గుదల కనిపించింది. ఈ నేపథ్యంలో 10 గ్రాముల బంగారం రూ.160 తగ్గగా, కిలో వెండి ధరలు వెయ్యి రూపాయలు తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.

gold and silver rates today

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం(gold), వెండి(silver) ధరల్లో మళ్లీ రెండోరోజు తగ్గుదల కనిపించింది. ఈ నేపథ్యంలో 10 గ్రాముల బంగారం రూ.160 తగ్గగా, కిలో వెండి ధరలు వెయ్యి రూపాయలు తగ్గాయి. దీంతో ఈరోజు (సెప్టెంబర్ 19న) ఉదయం 6.28 నిమిషాల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 74,720కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 68,490 స్థాయికి చేరింది. మరోవైపు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 74,870కి చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 68,640కి చేరుకుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.


దేశంలోని ప్రధాన ప్రాంతాల్లోని గోల్డ్ రేట్లు (10 గ్రాములకు, 24 క్యారెట్లు, 22 క్యారెట్లు)

  • హైదరాబాద్‌లో రూ. 74,720, రూ. 68,490

  • విజయవాడలో రూ. 74,720, రూ. 68,490

  • ఢిల్లీలో రూ. 74,870, రూ. 68,640

  • వడోదరలో రూ. 74,770, రూ. 68,540

  • చెన్నైలో రూ. 74,720, రూ. 68,490

  • కోల్‌కతాలో రూ. 74,720, రూ. 68,490

  • బెంగళూరులో రూ. 74,720, రూ. 68,490

  • ముంబైలో రూ. 74,720, రూ. 68,490


ప్రధాన ప్రాంతాల్లో కిలో వెండి ధరలు

  • ఢిల్లీలో రూ. 90900

  • చెన్నైలో రూ. 95900

  • బెంగళూరులో రూ. 85900

  • విజయవాడలో రూ. 95900

  • హైదరాబాద్‌లో రూ. 95900

  • ముంబైలో రూ. 90900

  • కేరళలో రూ. 95900

  • అహ్మదాబాద్‌లో రూ. 90900

  • కోల్‌కతాలో రూ. 90900

  • జైపూర్‌లో రూ. 90900

  • వడోదరలో రూ. 90900

  • లక్నోలో రూ. 90900

  • పూణేలో రూ. 90900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read MoreBusiness News and Latest Telugu New

Updated Date - Sep 19 , 2024 | 06:38 AM

Advertising
Advertising