ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rate Today: బంగారం ధర మళ్లీ తగ్గిందోచ్.. ఎంతకు చేరిందంటే

ABN, Publish Date - Sep 20 , 2024 | 06:39 AM

అగ్రరాజ్యం అమెరికాలో ఫెడ్ రేట్ల తగ్గింపు నిర్ణయం తర్వాత అంతర్జాతీయంగా, MCX బులియన్‌ మార్కెట్ గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. కానీ భారతదేశంలోని రిటైల్ స్టోర్‌లలో మాత్రం పసిడి రేట్లు తగ్గడం విశేషం. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ చుద్దాం.

gold and silver rates today

బంగారం(gold), వెండి(silver) కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. అగ్రరాజ్యం అమెరికాలో ఫెడ్ రేట్ల తగ్గింపు నిర్ణయం తర్వాత అంతర్జాతీయంగా, MCX బులియన్‌ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. కానీ భారతదేశంలోని రిటైల్ స్టోర్‌లలో మాత్రం పసిడి రేట్లు తగ్గడం విశేషం. ఈ నేపథ్యంలో వరుసగా మూడో రోజు బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. ఈ క్రమంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 280 తగ్గగా, వెండి రేట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి.

దీంతో నేడు (సెప్టెంబర్ 20న) ఉదయం 6.35 నిమిషాల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 74,440కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 68,240కి చేరింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 74,590కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 68,390కి చేరుకుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ చుద్దాం.


దేశంలోని ప్రధాన ప్రాంతాల్లోని గోల్డ్ రేట్లు (10 గ్రాములకు, 24 క్యారెట్లు, 22 క్యారెట్లు)

  • విజయవాడలో రూ. 74,440, రూ. 68,240

  • హైదరాబాద్‌లో రూ. 74,440, రూ. 68,240

  • ఢిల్లీలో రూ. 74,590, రూ. 68,390

  • వడోదరలో రూ. 74,490, రూ. 68,290

  • ముంబైలో రూ. 74,440, రూ. 68,240

  • చెన్నైలో రూ. 74,440, రూ. 68,240

  • బెంగళూరులో రూ. 74,440, రూ. 68,240

  • కోల్‌కతాలో రూ. 74,440, రూ. 68,240


ప్రధాన నగరాల్లో కేజీ వెండి రేట్లు

  • చెన్నైలో రూ. 95900

  • ఢిల్లీలో రూ. 90900

  • విజయవాడలో రూ. 95900

  • హైదరాబాద్‌లో రూ. 95900

  • బెంగళూరులో రూ. 85900

  • కేరళలో రూ. 95900

  • అహ్మదాబాద్‌లో రూ. 90900

  • ముంబైలో రూ. 90900

  • కోల్‌కతాలో రూ. 90900

  • లక్నోలో రూ. 90900

  • జైపూర్‌లో రూ. 90900

  • వడోదరలో రూ. 90900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 20 , 2024 | 06:44 AM