ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: తగ్గిన ధరలకు బ్రేక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ABN, Publish Date - Sep 21 , 2024 | 06:28 AM

దేశవ్యాప్తంగా ఈరోజు బంగారం, వెండి ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. దీంతో ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో వీటి ధరలు పైపైకి చేరాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇక్కడ తెలుసుకుందాం.

gold and silver rates today

దేశంలో గత మూడు రోజులుగా తగ్గిన బంగారం(gold), వెండి(silver) ధరలకు బ్రేక్ పడింది. ఈరోజు (సెప్టెంబర్ 21, 2024న) బంగారం, వెండి ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. దీంతో ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో వీటి ధరలు పైపైకి చేరాయి. ఈ క్రమంలో కిలో వెండి ధర ఏకంగా రూ. 1700 వృద్ధి చెందగా, 10 గ్రాముల బంగారం ధర రూ. 680 పెరిగింది.

ఈ నేపథ్యంలో నేడు ఉదయం 6.25 నిమిషాల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 75,120కి చేరగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 68,860కి చేరుకుంది. మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 75,270కి చేరుకోగా, 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 69,010కి చేరింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇక్కడ తెలుసుకుందాం.


ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్) (22 క్యారెట్)

  • ఢిల్లీలో రూ. 75,270, రూ. 69,010

  • హైదరాబాద్‌లో రూ. 75,120, రూ. 68,860

  • ముంబైలో రూ. 75,120, రూ. 68,860

  • విజయవాడలో రూ. 75,120, రూ. 68,860

  • వడోదరలో రూ. 75,170, రూ. 68,910

  • బెంగళూరులో రూ. 75,120, రూ. 68,860

  • కోల్‌కతాలో రూ. 75,120, రూ. 68,860

  • చెన్నైలో రూ. 75,120, రూ. 68,860


ఇతర నగరాల్లో వెండి ధరలు (కిలోగ్రాముకు)

  • చెన్నైలో రూ. 97600

  • ఢిల్లీలో రూ. 92600

  • ముంబైలో రూ. 92600

  • విజయవాడలో రూ. 97600

  • హైదరాబాద్‌లో రూ. 97600

  • బెంగళూరులో రూ. 89184

  • కేరళలో రూ. 97600

  • కోల్‌కతాలో రూ. 92600

  • అహ్మదాబాద్‌లో రూ. 92600

  • నోయిడాలో రూ. 92600

  • ఇండోర్‌లో రూ రూ. 92600

  • వడోదరలో రూ. 92600

  • జైపూర్‌లో రూ. 92600

గమనిక: బంగారం ధరలు 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ఆధారంగా నిర్ణయించబడతాయి. పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే


Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 21 , 2024 | 06:30 AM