ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

ABN, Publish Date - Sep 22 , 2024 | 06:37 AM

పసిడి ప్రియులకు మళ్లీ బ్యాడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే రెండో రోజు కూడా వీటి ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 810 పెరుగగా, కిలో వెండి ధర రూ. 400 పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను చుద్దాం.

gold and silver rates today

బంగారం(gold), వెండి(silver) ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రెండో రోజు కూడా వీటి ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 810 పెరుగగా, కిలో వెండి ధర రూ. 400 పెరిగింది. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 22, 2024న)ఉదయం 6.30 గంటల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 75,930కి చేరుకోగా, 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 69,600కి చేరింది.

మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 76,080కి చేరగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 69,750కి చేరుకుంది. దీంతో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇక్కడ చుద్దాం.


ప్రధాన ప్రాంతాల్లో గోల్డ్ రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్) (22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ. 75,930, రూ. 69,600

  • ముంబైలో రూ. 75,930, రూ. 69,600

  • ఢిల్లీలో రూ. 76,080, రూ. 69,750

  • విజయవాడలో రూ. 75,930, రూ. 69,600

  • వడోదరలో రూ. 75,980, రూ. 69,650

  • చెన్నైలో రూ. 75,930, రూ. 69,600

  • బెంగళూరులో రూ. 75,930, రూ. 69,600

  • కోల్‌కతాలో రూ. 75,930, రూ. 69,600


దేశంలోని ఇతర నగరాల్లో సిల్వర్ రేట్లు (కిలోకు)

  • చెన్నైలో రూ. 98000

  • ఢిల్లీలో రూ. 93000

  • ముంబైలో రూ. 93000

  • విజయవాడలో రూ. 98000

  • హైదరాబాద్‌లో రూ. 98000

  • బెంగళూరులో రూ. 85000

  • కేరళలో రూ. 98000

  • కోల్‌కతాలో రూ. 93000

  • అహ్మదాబాద్‌లో రూ. 93000

  • నోయిడాలో రూ. 93000

  • ఇండోర్‌లో రూ రూ. 93000

  • వడోదరలో రూ. 93000

  • జైపూర్‌లో రూ. 93000

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Customers: జియో, ఎయిర్ టెల్, వీఐలకు షాకిచ్చిన కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్‌కు లాభం

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Money Saving Plan: రిటైర్‌ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..

Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 22 , 2024 | 06:44 AM