ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rate Updates: స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి.. ఎంతకు చేరాయంటే

ABN, Publish Date - Sep 27 , 2024 | 06:30 AM

ఇటివల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు నేడు మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో వెండి ధరలు మాత్రం కిలోకు 100 రూపాయలు పెరగడం విశేషం. దీంతో దేశంలోని కీలక నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం

gold and silver rates today

అగ్రరాజ్యం అమెరికా సహా మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటివల బంగారం(gold), వెండి(silver) ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో నేడు (సెప్టెంబర్ 27న) ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ. 77,010కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 70,590కి చేరింది.

మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ల పుత్తడి రేటు 10 గ్రాములకు రూ. 77,160కి చేరగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.70,740కి స్థాయికి చేరింది. ఇదే సమయంలో వెండి ధరలు మాత్రం కిలోకు 100 రూపాయలు పెరగడం విశేషం. దీంతో దేశంలోని కీలక నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్) (22 క్యారెట్)

  • ఢిల్లీలో రూ. 77,160, రూ. 70,740

  • విజయవాడలో రూ. 77,010, రూ. 70,590

  • హైదరాబాద్‌లో రూ. 77,010, రూ. 70,590

  • ముంబైలో రూ. 77,010, రూ. 70,590

  • వడోదరలో రూ. 77,060, రూ. 70,640

  • బెంగళూరులో రూ. 77,010, రూ. 70,590

  • పూణేలో రూ. 77,010, రూ. 70,590

  • కోల్‌కతాలో రూ. 77,010, రూ. 70,590

  • చెన్నైలో రూ. 77,010, రూ. 70,590

  • కేరళలో రూ. 77,010, రూ. 70,590


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

  • హైదరాబాద్‌లో రూ. 100,900

  • విజయవాడలో రూ. 100,900

  • ఢిల్లీలో రూ. 94900

  • చెన్నైలో రూ. రూ. 100,900

  • కేరళలో రూ. 94900

  • ముంబైలో రూ. 95100

  • బెంగళూరులో రూ. 90200

  • భువనేశ్వర్‌లో రూ. 100,900

  • కోల్‌కతాలో రూ. 94900

  • అహ్మదాబాద్‌లో రూ. 94900

  • వడోదరలో రూ. 94900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..


Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Read More Business News and Latest Telugu News

Updated Date - Sep 27 , 2024 | 06:40 AM