ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. వెండి రేటు మాత్రం..

ABN, Publish Date - Sep 25 , 2024 | 08:08 AM

ఇటీవల బంగారం ధర పెరిగింది. దీంతో బంగారం ధరలో తగ్గుదల అనేది లేకుండా స్వల్ప హెచ్చదల మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో తులం బంగారం ధర మళ్లీ రూ. 76 వేల మార్క్‌ను దాటి పరుగులు పెడుతుంది.

ఇటీవల బంగారం ధర పెరిగింది. దీంతో బంగారం ధరలో తగ్గుదల అనేది లేకుండా స్వల్ప హెచ్చదల మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో తులం బంగారం ధర మళ్లీ రూ. 76 వేల మార్క్‌ను దాటి పరుగులు పెడుతుంది. ఇక బుధవారం అంటే నేడు (25-09-2024) దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం..


హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లు రూ. 76,360కు చెరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70,000గా ఉంది. ఇక విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లు రూ. 76,360కు చెరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70,000గా ఉంది. అంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయని స్పష్టమవుతుంది. ఇక దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు దాదాపు ఒకేలా ఉండడం గమనార్హం.


ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్) (22 క్యారెట్)

ఢిల్లీలో రూ. 76,510, రూ.70,150

హైదరాబాద్‌లో రూ. 76,360, రూ. 70,000

విజయవాడలో రూ. 76,360, రూ. 70,000

ముంబైలో రూ. 76,360, రూ. 70,000

వడోదరలో రూ. 76,410, రూ. 70,050

పూణేలో రూ. 76,360, రూ. 70,000

కోల్‌కతాలో రూ. 76,360, రూ. 70,000

చెన్నైలో రూ. 76,510, రూ. 70,150

కేరళలో రూ. 76,360, రూ. 70,000

బెంగళూరులో రూ. 76,410, రూ. 70,050


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలో)

హైదరాబాద్‌లో రూ. 97,900

విజయవాడలో రూ. 97,900

ఢిల్లీలో రూ. 92,900

చెన్నైలో రూ. 97,900

కేరళలో రూ. 97,900

ముంబైలో రూ. 92,800

బెంగళూరులో రూ. 87,100

నోయిడాలో రూ. 92900

కోల్‌కతాలో రూ. 92,800

ఇండోర్‌లో రూ రూ. 92,900

అహ్మదాబాద్‌లో రూ. 92,900

వడోదరలో రూ. 92,900

జైపూర్‌లో రూ. 92,900

Updated Date - Sep 25 , 2024 | 08:08 AM