ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: మగువలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ABN, Publish Date - Oct 25 , 2024 | 06:25 AM

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త వచ్చేసింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పెరిగిన ధరలకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ఈ ధరలు ఏ మేరకు తగ్గాయి. ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

gold rates today october 25th 2024

బంగారం(gold), వెండి(silver) ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పెరిగిన ధరలకు బ్రేక్ పడింది. ఇటివల పసిడి రేట్లు రూ. 80 వేల స్థాయికి చేరుకోగా, ఇప్పుడు దీపావళి పండుగకు ముందే ఈ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఏ మేరకు తగ్గాయి. ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఈ నేపథ్యంలో నేడు (అక్టోబర్ 25న) ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 620 తగ్గి రూ. 79,460కి చేరుకుంది.

ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 72,840కి చేరింది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 79,610కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.72,990కి చేరుకుంది. మరోవైపు వెండి ధరలు కూడా కిలోకు వెయ్యింకిపైగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు చుద్దాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • ఢిల్లీలో రూ. 79,610, రూ. 72,990

  • విజయవాడలో రూ. 79,460, రూ. 72,840

  • హైదరాబాద్‌లో రూ. 79,460, రూ. 72,840

  • వడోదరలో రూ. 79,510, రూ. 72,890

  • ముంబైలో రూ. 79,460, రూ. 72,840

  • బెంగళూరులో రూ. 79,460, రూ. 72,840

  • కోల్‌కతాలో రూ. 79,460, రూ. 72,840

  • చెన్నైలో రూ. 79,460, రూ. 72,840

  • కేరళలో రూ. 79,460, రూ. 72,840

  • పూణేలో రూ. 79,460, రూ. 72,840


ప్రధాన నగరాల్లో వెండి రేట్లు (కిలోకు)

  • ఢిల్లీలో రూ. 101,900

  • హైదరాబాద్‌లో రూ. 109,900

  • విజయవాడలో రూ. 109,900

  • చెన్నైలో రూ. 109,900

  • కేరళలో రూ. 109,900

  • ముంబైలో రూ. 101,900

  • కోల్‌కతాలో రూ. 101,900

  • అహ్మదాబాద్‌లో రూ. 101,900

  • వడోదరలో రూ. 101,900

  • బెంగళూరులో రూ. 101,100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..

Muhurat Trading 2024: ఈసారి దీపావళి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడంటే.. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..

Personal Finance: మహిళలకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు..



Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 25 , 2024 | 06:44 AM