ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: పండుగకు ముందే పసిడి ప్రియులకు షాకింగ్.. భారీగా పెరిగిన ధరలు

ABN, Publish Date - Oct 30 , 2024 | 06:27 AM

దీపావళి పండుగ ముందే బంగారం, వెండి తీసుకోవాలని చూస్తున్నవారికి షాకింగ్ న్యూస్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తగ్గిన ఈ ధరలు నేడు మళ్లీ పెరిగాయి. అయితే ఏ మేరకు పెరిగాయి. ఎంత స్థాయికి చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

gold and silver rates today

బంగారం(gold), వెండి(silver) కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తగ్గిన ఈ ధరలు నేడు మళ్లీ పుంజుకున్నాయి. ఇటివల పసిడి ధరలు రికార్డు స్థాయిలో 80 వేల స్థాయిని దాటి తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు మళ్లీ 80 వేల స్థాయికి చేరుకుని, 90 వేల దిశగా దూసుకెళ్తున్నాయి. దీపావళి పండుగకు ముందే ధరలు భారీగా పెరగడంతో పలువురు కొనుగోలుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం తర్వాత ఇంకా బంగారం ధరలు పెరుగుతాయని భావించి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.


నేటి ధరలు

ఈ నేపథ్యంలో నేడు (అక్టోబర్ 30న) ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 670 పెరిగి రూ. 80,460కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 73,760కి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 80,610కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.73,910కి చేరింది. ఇదే సమయంలో వెండి ధరలు కిలోకు 1200 రూపాయలు పెరిగాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన బలమైన సంకేతాలు సహా పలు అంశాల నేపథ్యంలో బంగారం ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • ఢిల్లీలో రూ. 80,610, రూ. 73,910

  • విజయవాడలో రూ. 80,460, రూ. 73,760

  • హైదరాబాద్‌లో రూ. 80,460, రూ. 73,760

  • చెన్నైలో రూ. 80,460, రూ. 73,760

  • ముంబైలో రూ. 80,460, రూ. 73,760

  • బెంగళూరులో రూ. 80,460, రూ. 73,760

  • వడోదరలో రూ. 80,510, రూ. 73,810

  • పూణేలో రూ. 80,460, రూ. 73,760

  • కోల్‌కతాలో రూ. 80,460, రూ. 73,760

  • కేరళలో రూ. 80,460, రూ. 73,760


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

  • ఢిల్లీలో రూ. 99,100

  • చెన్నైలో రూ. 108,100

  • హైదరాబాద్‌లో రూ. 106,800

  • విజయవాడలో రూ. 106,800

  • కేరళలో రూ. 106,800

  • ముంబైలో రూ. 99,100

  • కోల్‌కతాలో రూ. 99,100

  • అహ్మదాబాద్‌లో రూ. 99,100

  • వడోదరలో రూ. 99,100

  • పాట్నాలో రూ. 99,100

  • బెంగళూరులో రూ. 99,100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..

Muhurat Trading 2024: ఈసారి దీపావళి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడంటే.. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..



Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 30 , 2024 | 06:36 AM