Gold and Silver Rates Today: షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ABN, Publish Date - Sep 28 , 2024 | 06:31 AM
నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు నేడు మళ్లీ పుంజుకున్నాయి. మరోవైపు ఇటివల పసిడి ధర రికార్డు స్థాయిలో 77 వేలను దాటింది. ఇప్పుడు మళ్లీ 77 వేలు దాటి పసిడి రేట్లు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో నేడు దేశంలోని కీలక నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ చుద్దాం.
బంగారం(gold), వెండి(silver) కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు నేడు మళ్లీ పుంజుకున్నాయి. మరోవైపు ఇటివల పసిడి ధర రికార్డు స్థాయిలో 77 వేలను దాటింది. ఇప్పుడు మళ్లీ 77 వేల దాటి పసిడి రేట్లు దూసుకెళ్తున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో 62 వేల స్థాయిలో ఉన్న బంగారం ధరలు, ఈసారి 77 వేలకు చేరడం విశేషం. సంవత్సరంలోనే 15 వేల రూపాయలు పెరిగింది. అంతేకాదు ఈ పుత్తడి ధరలు త్వరలో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
నేటి ధరలు
ఈ క్రమంలోనే నేడు (సెప్టెంబర్ 28న) ఉదయం 6.27 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరిగి రూ. 77,460కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 71,010కి చేరింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 77,610కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.71,160కి చేరుకుంది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా కిలోకు 1200 రూపాయలు పెరిగాయి. ఈ క్రమంలో దేశంలోని కీలక నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ చుద్దాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్) (22 క్యారెట్)
ఢిల్లీలో రూ. 77,160, రూ. 70,740
విజయవాడలో రూ. 77,010, రూ. 70,590
హైదరాబాద్లో రూ. 77,010, రూ. 70,590
ముంబైలో రూ. 77,010, రూ. 70,590
వడోదరలో రూ. 77,060, రూ. 70,640
బెంగళూరులో రూ. 77,010, రూ. 70,590
పూణేలో రూ. 77,010, రూ. 70,590
కోల్కతాలో రూ. 77,010, రూ. 70,590
చెన్నైలో రూ. 77,010, రూ. 70,590
కేరళలో రూ. 77,010, రూ. 70,590
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
హైదరాబాద్లో రూ. 100,900
విజయవాడలో రూ. 100,900
ఢిల్లీలో రూ. 94900
చెన్నైలో రూ. రూ. 100,900
కేరళలో రూ. 94900
ముంబైలో రూ. 95100
బెంగళూరులో రూ. 90200
భువనేశ్వర్లో రూ. 100,900
కోల్కతాలో రూ. 94900
అహ్మదాబాద్లో రూ. 94900
వడోదరలో రూ. 94900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Financial Deadline: ఈ లావాదేవీలకు ఈ నెల 30 చివరి తేదీ.. లేదంటే మీకే నష్టం..
Bank Holidays: అక్టోబర్లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..
Online Shopping Tips: పండుగల సీజన్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Read More Business News and Latest Telugu News
Updated Date - Sep 28 , 2024 | 06:37 AM