ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్

ABN, Publish Date - Sep 29 , 2024 | 06:30 AM

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్న ట్రెండ్ కొనసాగింది. ఈ నేపథ్యంలో భారీగా పెరిగిన పసిడి ధరలకు బ్రేక్ పడింది. కొనుగోలుదారులకు కొంత ఉపశమనం లభించింది. ఈ నేపథ్యంలో నేటి ధరలు ఎలా ఉన్నాయి. ఏ నగరంలో ఎంత రేట్లు ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.

gold rates today september 29th

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు తర్వాత ఇటివల బంగారం(gold) ధరలు ఆల్‍‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. నిరంతరం పెరుగుతున్న ట్రెండ్ కొనసాగింది. ఈ నేపథ్యంలో భారీగా పెరిగిన పసిడి ధరలకు బ్రేక్ పడింది. కొనుగోలుదారులకు కొంత ఉపశమనం లభించింది. ఈ క్రమంలో నేడు (సెప్టెంబర్ 29న) ఉదయం 6.25 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గి రూ.77,400కి చేరుకుంది.

అదే స్వచ్ఛత కలిగిన 100 గ్రాముల గోల్డ్ రూ.500 తగ్గి రూ.7,74,000కి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.50 తగ్గి రూ.70,950 స్థాయికి చేరింది. మరోవైపు వెండి రేట్లు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి(silver) ధర రూ.1,000 తగ్గి రూ.95,000కి చేరుకోగా, 100 గ్రాముల వెండి ధర రూ.100 తగ్గి రూ.9,500కి చేరింది.


దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో గోల్డ్ రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్) (22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ. 77,400, రూ. 70,950

  • విజయవాడలో రూ. 77,400, రూ. 70,950

  • ఢిల్లీలో రూ. 77,550, రూ. 71,100

  • ముంబైలో రూ. 77,400, రూ. 70,950

  • పాట్నాలో రూ. 77,450, రూ. 71,000

  • వడోదరలో రూ. 77,450, రూ. 71,000

  • బెంగళూరులో రూ. 77,400, రూ. 70,950

  • పూణేలో రూ. 77,400, రూ. 70,950

  • కోల్‌కతాలో రూ. 77,400, రూ. 70,950

  • కేరళలో రూ. 77,400, రూ. 70,950

  • చెన్నైలో రూ. 77,400, రూ. 70,950


ప్రధాన నగరాల్లో వెండి రేట్లు (కిలోకు)

  • ఢిల్లీలో రూ. 95000

  • విజయవాడలో రూ. 101,000

  • హైదరాబాద్‌లో రూ. 101,000

  • చెన్నైలో రూ. 101,000

  • కేరళలో రూ. 95000

  • కోల్‌కతాలో రూ. 95000

  • భువనేశ్వర్‌లో రూ. 101,000

  • ముంబైలో రూ. 95000

  • అహ్మదాబాద్‌లో రూ. 95000

  • వడోదరలో రూ. 95000

  • బెంగళూరులో రూ. 85000


స్వచ్ఛతకు చిహ్నం

అన్ని బంగారు నాణేలు, కడ్డీలు లేదా ఆభరణాలు వాటి స్వచ్ఛత విషయంలో హాల్‌మార్క్ గుర్తు ఉన్న బంగారు ఆభరణాలను మాత్రమే ఎల్లప్పుడూ కొనుగోలు చేయాలి. గోల్డ్ క్వాలిటీని బట్టి క్యారెట్ల హాల్‌మార్క్ సంఖ్య ఉంటుంది. ఉదాహరణకు 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్ల బంగారంపై 958, 22 క్యారెట్‌లపై 916, 21 క్యారెట్‌పై 875, 18పై 750, 14 క్యారెట్‌పై 583 అని ఉంటాయి.

గమనిక: ఈ బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరల గురించి తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Utility News: మీ స్మార్ట్‌ఫోన్ స్లోగా ఉందా.. ఈ సెట్టింగ్స్ చేస్తే నిమిషాల్లోనే సూపర్‌ఫాస్ట్‌..

Financial Deadline: ఈ లావాదేవీలకు ఈ నెల 30 చివరి తేదీ.. లేదంటే మీకే నష్టం..


Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..


Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Read More National News and Latest Telugu News

Updated Date - Sep 29 , 2024 | 06:47 AM