ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు

ABN, Publish Date - Nov 27 , 2024 | 06:26 AM

బంగారం, వెడి ప్రియులకు అదిరిపోయే వార్త వచ్చేసింది. ఎందుకంటే తాజాగా వీటి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఎంత తగ్గాయి, ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

gold silver rates november 27th

దేశంలో వరుసగా రెండో రోజు కూడా బంగారం (gold), వెండి (silver) ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం హెచ్చుతగ్గులకు లోనైన ఈ ధరలు ఈ వారం మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో డాలర్‌ బలపడుతున్న నేపథ్యంలో బుధవారం ఉదయం నాటికి ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర రూ. 1310 తగ్గింది. తాజా పతనంతో ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.77,380కి చేరుకుంది. అంతకుముందు కూడా బంగారం ధర వెయ్యి రూపాయలు తగ్గడం విశేషం.


నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఈరోజు ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,230కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 70,790కి చేరింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 77,380కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 70,940కి చేరింది. మరోవైపు కిలో వెండి రేటు రెండు వేల రూపాయలు తగ్గింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.


దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)

  • చెన్నైలో రూ. 77,230, రూ. 70,790

  • వడోదరలో రూ. 77,280, రూ. 70,840

  • విజయవాడలో రూ. 77,230, రూ. 70,790

  • హైదరాబాద్‌లో రూ. 77,230, రూ. 70,790

  • ఢిల్లీలో రూ. 77,380, రూ. 70,940

  • బెంగళూరులో రూ. 77,230, రూ. 70,790

  • కేరళలో రూ. 77,230, రూ. 70,790

  • ముంబైలో రూ. 77,230, రూ. 70,790

  • కోల్‌కతాలో రూ. 77,230, రూ. 70,790

  • పూణేలో రూ. 77,230, రూ. 70,790


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

  • ఢిల్లీలో రూ. 89,400

  • హైదరాబాద్‌లో రూ. 97,900

  • విజయవాడలో రూ. 97,900

  • చెన్నైలో రూ. 97,900

  • అయోధ్యలో రూ. 89,400

  • ముంబైలో రూ. 89,400

  • కేరళలో రూ. 97,900

  • కోల్‌కతాలో రూ. 89,400

  • అహ్మదాబాద్‌లో రూ. 89,400

  • వడోదరలో రూ. 89,400

  • పాట్నాలో రూ. 89,400

  • సూరత్‌లో రూ. 89,400

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..


Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 27 , 2024 | 06:34 AM