ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. మరింత తగ్గిన బంగారం, వెండి

ABN, Publish Date - Nov 10 , 2024 | 06:29 AM

బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి శుభవార్త వచ్చేసింది. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన ధరలు, దీపావళి పండుగ తర్వాత మాత్రం క్రమంగా తగ్గుతున్నాయి. అయితే ఈరోజు ఏ మేరకు తగ్గాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

gold silver rates today

బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్. వీటి ధరలు మళ్లీ పడిపోయాయి. గత కొన్ని నెలలుగా బంగారం (gold), వెండి (silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ప్రధానంగా పండుగల సీజన్‌లో ఈ ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే దీపావళి నుంచి బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో నిన్నటితో పోల్చితే ఈరోజు ఉదయం 6.25 గంటల నాటికి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.


ఎంత తగ్గాయంటే..

దీంతో హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 120 తగ్గి రూ. 79,360కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72,750కి చేరింది. మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 79,510కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 72,900 స్థాయికి చేరింది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా కిలోకు వెయ్యి రూపాయలు పడిపోయాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం రండి.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)

  • విజయవాడలో రూ. 79,360, రూ. 72,750

  • ఢిల్లీలో రూ. 79,510, రూ. 72,900

  • హైదరాబాద్‌లో రూ. 79,360, రూ. 72,750

  • కోల్‌కతాలో రూ. 79,360, రూ. 72,750

  • చెన్నైలో రూ. 79,360, రూ. 72,750

  • వడోదరలో రూ. 79,410, రూ. 72,800

  • ముంబైలో రూ. 79,360, రూ. 72,750

  • బెంగళూరులో రూ. 79,360, రూ. 72,750

  • కేరళలో రూ. 79,360, రూ. 72,750

  • పూణేలో రూ. 79,360, రూ. 72,750


ప్రధాన ప్రాంతాల్లో వెండి ధరలు (కిలోకు)

  • బెంగళూరులో రూ. 94,000

  • హైదరాబాద్‌లో రూ. 1,03,000

  • విజయవాడలో రూ. 1,03,000

  • కేరళలో రూ. 1,03,000

  • పూణేలో రూ. 94,000

  • వడోదరలో రూ. 94,000

  • అహ్మదాబాద్‌లో రూ. 94,000

  • జైపూర్‌లో రూ. 94,000

  • లక్నోలో రూ. 94,000

  • పాట్నాలో రూ. 94,000

  • చండీగఢ్‌లో రూ. 94,000

  • గురుగ్రామ్‌లో రూ. 94,000

  • నోయిడాలో రూ. 94,000

  • ఘజియాబాద్ లో రూ. 94,000


ఇవి కూడా చదవండి:

Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Personal Finance: రూ. 2 కోట్లు సంపాదించాలంటే రోజు ఎంత పొదుపు చేయాలి..

PPF Account: ఉపయోగించని మీ పీపీఎఫ్ ఖాతాను ఇలా యాక్టివేట్ చేసుకోండి..


Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..


Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 10 , 2024 | 06:50 AM