ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Flipkart : ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్‌కు వాటా

ABN, Publish Date - May 25 , 2024 | 05:47 AM

అంతర్జాతీయ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌.. దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గ జం ఫ్లిప్‌కార్ట్‌ ఈక్విటీలో మైనారిటీ వా టా తీసుకుంటోంది. సుమారు 35 కోట్ల డాలర్లు (సుమారు రూ.2,908 కోట్లు) పెట్టుబడులుగా పెట్టడం ద్వారా ఈ వాటాను

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌.. దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గ జం ఫ్లిప్‌కార్ట్‌ ఈక్విటీలో మైనారిటీ వా టా తీసుకుంటోంది. సుమారు 35 కోట్ల డాలర్లు (సుమారు రూ.2,908 కోట్లు) పెట్టుబడులుగా పెట్టడం ద్వారా ఈ వాటాను గూగుల్‌ దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా కొత్తగా 100 కోట్ల డాలర్ల పెట్టుబడుల కోసం ఫ్లిప్‌కార్ట్‌ బిడ్స్‌ ఆహ్వానించింది. ఇందులో 60 కోట్ల డాలర్లు మాతృ సంస్థ వాల్‌మార్ట్‌ పెట్టనుండగా గూగుల్‌ 35 డాలర్లు సమకూర్చేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

Updated Date - May 25 , 2024 | 05:47 AM

Advertising
Advertising