ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టర్మ్‌ పాలసీలకు జీఎస్‌టీ మినహాయింపు?

ABN, Publish Date - Aug 31 , 2024 | 06:48 AM

బీమా కంపెనీలు అందించే టర్మ్‌ పాలసీలపై ప్రభుత్వం త్వరలో తీపికబురు చెప్పబోతున్నట్టు సమాచారం. ఈ పాలసీల ను జీఎ్‌సటీ నుంచి మినహాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల 9న జరిగే

న్యూఢిల్లీ: బీమా కంపెనీలు అందించే టర్మ్‌ పాలసీలపై ప్రభుత్వం త్వరలో తీపికబురు చెప్పబోతున్నట్టు సమాచారం. ఈ పాలసీల ను జీఎ్‌సటీ నుంచి మినహాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల 9న జరిగే జీఎ్‌సటీ మండలి సమావేశం లో ఈ విషయం అధికారికంగా ప్రకటిస్తారని అధికార వర్గాలు చెప్పాయి. ఇతర బీమా పాలసీల్లానే ఈ పాలసీలపైనా ప్రస్తుతం 18 శాతం జీఎ్‌సటీ విధిస్తున్నారు. పన్ను మినహాయింపు లభిస్తే ఈ పాలసీలకు మరింత ఆదరణ లభించనుంది. 10 నుంచి 30 సంవత్సరాల కాలపరిమితి ఉండే ఈ పాలసీల గడువులో.. పాలసీదారుడు మరణిస్తే.. అతడి కుటుంబానికి బీమా కంపెనీ ద్వారా పాలసీలో పేర్కొన్నంత మేరకు ఆర్థిక రక్షణ లభిస్తుంది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఆమోదిస్తే ఏటా రూ.200 కోట్ల మేర జీఎ్‌సటీ ఆదాయం మాత్రమే నష్టపోతుందని అంచనా.

Updated Date - Aug 31 , 2024 | 06:48 AM

Advertising
Advertising