ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థుల కోసం ఐసీఐసీఐ సఫీరో ఫారెక్స్‌ కార్డ్‌

ABN, Publish Date - Jul 03 , 2024 | 02:11 AM

ప్రైవేట్‌ రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌.. విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్తున్న విద్యార్థుల కోసం సఫీరో ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డ్‌ను ప్రత్యేకంగా విడుదల చేసింది.....

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌.. విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్తున్న విద్యార్థుల కోసం సఫీరో ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డ్‌ను ప్రత్యేకంగా విడుదల చేసింది. వీసా నిర్వహణలోని ఈ కార్డు విద్యార్థుల విద్యా సంబంధిత లావాదేవీలు నిర్వహించేందుకు ఇది సహాయకారిగా ఉంటుంది. అడ్మిషన్‌ ఫీజు, కోర్సు సంబంధిత ఫీజులు; ప్రయాణం, ఆహారం, నిత్యావసరాలు సహా రోజువారీ ఖర్చులను విద్యార్థులు ఈ కార్డు ద్వారా చెల్లించవచ్చు. ఎలాంటి క్రాస్‌ కరెన్సీ మార్క్‌ అప్‌ చార్జీలు లేకుండా 15 కరెన్సీల్లో లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు ఈ కార్డు ద్వారా లభిస్తుంది.

Updated Date - Jul 03 , 2024 | 02:11 AM

Advertising
Advertising