ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

18న ఐడెంటికల్‌ బ్రెయిన్స్‌ ఐపీఓ

ABN, Publish Date - Dec 15 , 2024 | 02:12 AM

వీఎ్‌ఫఎక్స్‌ కంపెనీ ఐడెంటికల్‌ బ్రెయిన్స్‌ స్టూడియోస్‌ (ఐబీఎస్‌).. పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 18న ప్రారంభమై 20న ముగియనుంది...

న్యూఢిల్లీ: వీఎ్‌ఫఎక్స్‌ కంపెనీ ఐడెంటికల్‌ బ్రెయిన్స్‌ స్టూడియోస్‌ (ఐబీఎస్‌).. పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 18న ప్రారంభమై 20న ముగియనుంది. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా ఒక్కో షేరు ధరను రూ.51-54గా ఖరారు చేసింది. కంపెనీ ఈ షేర్లను ఎన్‌ఎ్‌సఈ ఎమర్జ్‌ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్‌ చేయనుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.19.95 కోట్లను సమీకరించాలని భావిస్తోంది.

Updated Date - Dec 15 , 2024 | 02:12 AM