ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

5 కోట్లు దాటిన ఐటీ రిటర్న్‌లు

ABN, Publish Date - Jul 28 , 2024 | 02:00 AM

ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌పై శనివారం వరకు దాఖలైన ఐటీ రిటర్న్‌ల సంఖ్య 5 కోట్లు దాటింది. గత ఏడాదితో పోల్చితే దాఖలైన రిటర్న్‌ల సంఖ్య 8 శాతం అధికమని...

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌పై శనివారం వరకు దాఖలైన ఐటీ రిటర్న్‌ల సంఖ్య 5 కోట్లు దాటింది. గత ఏడాదితో పోల్చితే దాఖలైన రిటర్న్‌ల సంఖ్య 8 శాతం అధికమని ఐటీ శాఖ ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపింది. ఒక్క శనివారంనాడే 28 లక్షలకు పైగా రిటర్న్‌లు దాఖలయ్యాయి. రిటర్న్‌ల దాఖలు సమయంలో ఎలాంటి అవరోధాలు లేకుండా సేవలందేలా చూడాలని టెక్నాలజీ భాగస్వామి ఇన్ఫోసి్‌సను తమ శాఖ ఆదేశించగా అందుకు కంపెనీ హామీ ఇచ్చిందని పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాఖలైన మొత్తం ఐటీఆర్‌ల సంఖ్య 8.61 కోట్లు.

Updated Date - Jul 28 , 2024 | 02:00 AM

Advertising
Advertising
<