ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ కార్‌

ABN, Publish Date - Dec 03 , 2024 | 05:41 AM

జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా కూడా లగ్జరీ కార్ల విభాగంలోకి ప్రవేశించబోతోంది. సైబర్‌స్టర్‌ పేరుతో ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ కారును వచ్చే ఏడాది జనవరిలో...

రూ.65-70 లక్షల స్థాయిలో ధర

న్యూఢిల్లీ: జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా కూడా లగ్జరీ కార్ల విభాగంలోకి ప్రవేశించబోతోంది. సైబర్‌స్టర్‌ పేరుతో ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ కారును వచ్చే ఏడాది జనవరిలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. దీని ధర రూ.65-70 లక్షల స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అలాగే, లగ్జరీ కార్ల విక్రయాల కోసం ఎంజీ సెలెక్ట్‌ పేరుతో కొత్త రిటైల్‌ చానల్‌ను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపింది. వచ్చే రెండేళ్లలో కంపెనీ 4 లగ్జరీ మోడళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

Updated Date - Dec 03 , 2024 | 05:41 AM