ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అయోధ్యలో కరూర్‌ వైశ్యా బ్యాంక్‌

ABN, Publish Date - May 23 , 2024 | 06:05 AM

పాత ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ (కేవీబీ) అయోధ్యలో కొత్త బ్రాంచ్‌ ఏర్పాటు చేసింది. బ్యాంకుకు ఇది 840వ బ్రాంచ్‌. బ్యాంక్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ మీనాహేమచంద్ర...

హైదరాబాద్‌: పాత ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ (కేవీబీ) అయోధ్యలో కొత్త బ్రాంచ్‌ ఏర్పాటు చేసింది. బ్యాంకుకు ఇది 840వ బ్రాంచ్‌. బ్యాంక్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ మీనాహేమచంద్ర బుధవారం ఈ బ్రాంచ్‌ను ప్రారంభించారు. కేవీబీకి ఉత్తరప్రదేశ్‌లో ఇది ఏడవ బ్రాంచ్‌. ఈ బ్రాంచ్‌లో ఏటీఎం, నగదు డిపాజిట్‌ మెషిన్‌, పాస్‌బుక్‌ ప్రింటర్‌ వంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపింది. కేవీబీ ఎండీ, సీఈఓ బీ రమేశ్‌ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 100 కొత్త బ్రాంచిలు ప్రారంభించనున్నట్టు బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - May 23 , 2024 | 06:05 AM

Advertising
Advertising