ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వన్‌మనీలో కేశవ్‌ రెడ్డి పెట్టుబడి

ABN, Publish Date - Aug 28 , 2024 | 12:46 AM

హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే అకౌంట్స్‌ అగ్రిగేటర్‌ స్టార్టప్‌ కంపెనీ ‘వన్‌మనీ’లో మరో స్టార్టప్‌ కంపెనీ ఈక్వల్‌ వ్యూహాత్మక పెట్టుబడి పెట్టింది...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే అకౌంట్స్‌ అగ్రిగేటర్‌ స్టార్టప్‌ కంపెనీ ‘వన్‌మనీ’లో మరో స్టార్టప్‌ కంపెనీ ఈక్వల్‌ వ్యూహాత్మక పెట్టుబడి పెట్టింది. అయితే పెట్టుబడి మొత్తం ఎంత? అనే విషయాన్ని రెండు కంపెనీలు వెల్లడించలేదు. ఈక్వల్‌ స్టార్టప్‌ కంపెనీని జీవీకే గ్రూప్‌ వైస్‌ చైర్మన్‌ సంజయ్‌ రెడ్డి కుమారుడు కేశవ్‌ రెడ్డి ప్రమోట్‌ చేశారు. ఈ కంపెనీ ప్రస్తుతం అనేక కంపెనీలకు ఐడెంటిటీ వెరిఫికేషన్‌ సేవలు అందిస్తోంది. వన్‌మనీ, ఈక్వల్‌ ప్రస్తుతం 250కుపైగా బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీలకు కేవైసీ సేవలు అందిస్తున్నాయి. తాజా భాగస్వామ్యంతో రెండు సంస్థలు 97 శాతం సక్సెస్‌ రేటుతో నెలకు 5.5 కోట్ల లావాదేవీలూ పూర్తి చేస్తాయని భావిస్తున్నారు.

Updated Date - Aug 28 , 2024 | 12:46 AM

Advertising
Advertising
<