ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేవీబీ ఆదాయం రూ.1.76 లక్షల కోట్లు

ABN, Publish Date - Nov 02 , 2024 | 06:12 AM

ప్రైవేట్‌ రంగంలోని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ ఆదాయం సెప్టెంబరు 30తో ముగిసిన ఆరు నెలల కా లంలో రూ.1,76,138 కోట్లుగా నమోదయింది.

చెన్నై: ప్రైవేట్‌ రంగంలోని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ ఆదాయం సెప్టెంబరు 30తో ముగిసిన ఆరు నెలల కా లంలో రూ.1,76,138 కోట్లుగా నమోదయింది. ఇందు లో డిపాజిట్లు రూ.95,839 కోట్లు కాగా రుణాలు రూ.80,299 కోట్లున్నాయి. అదే కాలంలో బ్యాంక్‌ రూ.932 కోట్ల లాభం ఆర్జించింది. నికర మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 0.28 శాతం ఉన్నాయి. ఇదిలా ఉండగా బ్యాంక్‌ తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో మరో నాలుగు కొత్త శాఖలను ప్రారంభించింది. అవి బెంగళూరు, కన్యాకుమారి, చెన్నై, తిరుపూర్‌లలో ఏర్పాటయ్యాయి. దీంతో బ్యాంక్‌ మొత్తం బ్రాంచిల సంఖ్య 848కి చేరింది.

Updated Date - Nov 02 , 2024 | 06:12 AM