ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెళ్లిళ్ల ఖర్చులకు రుణాలు

ABN, Publish Date - Nov 16 , 2024 | 05:42 AM

పెళ్లిళ్లు కుదర్చడమే కాదు. ఆ పెళ్లిళ్లకు అయ్యే ఖర్చులకూ రుణాలు ఇస్తామంటోంది ప్రముఖ మ్యాచ్‌మేకింగ్‌ సేవల సంస్థ మ్యాట్రిమోని.కామ్‌. ఇందుకోసం ఏకంగా వెడ్డింగ్‌లోన్స్‌.కామ్‌

మ్యాట్రిమోని.కామ్‌

చెన్నై: పెళ్లిళ్లు కుదర్చడమే కాదు. ఆ పెళ్లిళ్లకు అయ్యే ఖర్చులకూ రుణాలు ఇస్తామంటోంది ప్రముఖ మ్యాచ్‌మేకింగ్‌ సేవల సంస్థ మ్యాట్రిమోని.కామ్‌. ఇందుకోసం ఏకంగా వెడ్డింగ్‌లోన్స్‌.కామ్‌ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ ప్రారంభింది. ఈ రుణాల కోసం ఐడీఎ్‌ఫసీ, టాటా క్యాపిటల్‌, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ వంటి ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. తమ ద్వారా రుణాలు తీసుకునే జంటలకు వెడ్డింగ్‌ ప్లానింగ్‌, బడ్జెట్‌, వీలైనంత తక్కువ ఖర్చుతో పెళ్లి తంతు ముగిసేందుకు అవసరమైన సేవలు, వారి ఆర్థిక భద్రతకు అవసరమైన సలహాలు, సూచనలు కూడా ఇస్తామని కంపెనీ సీఈఓ జానకీరామన్‌ తెలిపారు.

Updated Date - Nov 16 , 2024 | 05:42 AM