ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

11 నెలల కనిష్ఠానికి తయారీ రంగ వృద్ధి

ABN, Publish Date - Dec 03 , 2024 | 05:31 AM

భారత మాన్యుఫాక్చరింగ్‌ రంగ వృద్ధి 11 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. హెచ్‌ఎ్‌సబీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) గత నెలలో...

భారత మాన్యుఫాక్చరింగ్‌ రంగ వృద్ధి 11 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. హెచ్‌ఎ్‌సబీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) గత నెలలో 56.5కు పడిపోయింది. మార్కెట్లో పోటీతో పాటు ధరలూ పెరగడంతో పరిశ్రమలకు ఆర్డర్లు మందగించాయి. అయితే, సూచీ ఇప్పటికీ వృద్ధి పథంలోనే కొనసాగిందని హెచ్‌ఎ్‌సబీసీ చీఫ్‌ ఇండియా ఎకనామిస్ట్‌ ప్రంజుల్‌ భండారీ అన్నారు. పీఎంఐ స్కోర్‌ 50కి పైన ఉంటే వృద్ధికి, దిగువన నమోదైతే క్షీణతకు సంకేతం.

Updated Date - Dec 03 , 2024 | 05:31 AM