ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మెహుల్‌ చోక్సీ ఆస్తుల వేలం..

ABN, Publish Date - Dec 11 , 2024 | 05:28 AM

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ను మోసం చేసిన కేసులో పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్‌ చోక్సీ డొంక కదులుతోంది. అతడికి చెందిన సుమారు రూ.2,500 కోట్ల విలువైన ఆస్తులను వేలం....

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ను మోసం చేసిన కేసులో పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్‌ చోక్సీ డొంక కదులుతోంది. అతడికి చెందిన సుమారు రూ.2,500 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సిద్ధమవుతోంది. అక్రమాస్తుల నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ ఈ ఆస్తులను ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. ఈ ఆస్తులను వేలం వేసి ఆ మొత్తాన్ని పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని ఈడీ కోర్టు ఇప్పటికే ఆదేశించింది. తప్పుడు పత్రాలతో పీఎన్‌బీని రూ.13,000 కోట్ల మేర ముంచిన కేసులో మెహుల్‌ చోక్సీ నిందితుడు.

Updated Date - Dec 11 , 2024 | 05:28 AM