ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఇ జెనిసిస్‌’లో నాట్కోకు వాటా

ABN, Publish Date - Sep 05 , 2024 | 02:44 AM

కెనడా కేంద్రంగా పనిచేసే బయోటెక్నాలజీ కంపెనీ ‘ఇ జెనిసిస్‌ ఇంక్‌’ ఈక్విటీలో స్థానిక నాట్కో ఫార్మా నాలుగు కోట్ల షేర్లు కొనుగోలు చేసింది. ఇందుకోసం 80 లక్షల డాలర్లు (సుమారు రూ.67.20 కోట్లు)...

హైదరాబాద్‌ : కెనడా కేంద్రంగా పనిచేసే బయోటెక్నాలజీ కంపెనీ ‘ఇ జెనిసిస్‌ ఇంక్‌’ ఈక్విటీలో స్థానిక నాట్కో ఫార్మా నాలుగు కోట్ల షేర్లు కొనుగోలు చేసింది. ఇందుకోసం 80 లక్షల డాలర్లు (సుమారు రూ.67.20 కోట్లు) చెల్లించినట్టు తెలిపింది. జెనిటిక్‌ ఇంజినీరింగ్‌ ద్వారా సురక్షితమైన కృత్రిమ అవయవాల అభివృద్ధిలో ఈ కంపెనీకి మంచి పేరుంది. నాట్కో ఫార్మా కెనడాలోని అనుబంధ సంస్థ ద్వారా ఇ జెనిసిస్‌ ఈక్విటీలో ఈ షేర్లు కొనుగోలు చేసింది.

Updated Date - Sep 05 , 2024 | 02:44 AM

Advertising
Advertising