ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్‌సీసీ లాభంలో రెండింతల వృద్ధి

ABN, Publish Date - Nov 08 , 2024 | 06:25 AM

ఎన్‌సీసీ లిమిటెడ్‌.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది.

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎన్‌సీసీ లిమిటెడ్‌.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏకంగా రెండింతలు వృద్ధితో రూ.174.79 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.86.49 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.4,746.40 కోట్ల నుంచి రూ.5,224.36 కోట్లకు పెరిగింది. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ కొత్తగా రూ.4,760 కోట్ల విలువైన ఆర్డర్లను చేజిక్కించుకోవటంతో మొత్తం ఆర్డర్‌ బుక్‌ రూ.52,370 కోట్లకు చేరుకుంది.

Updated Date - Nov 08 , 2024 | 06:26 AM