ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LPG Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. గ్యాస్ ధర ఎంత పెరిగిందో తెలుసా?

ABN, Publish Date - Mar 01 , 2024 | 08:12 AM

LPG Cylinder Price Hike: గ్యాస్ కంపెనీలు(Oil Companies) గ్యాస్ వినియోగదారులకు(Gas Customers) బిగ్ షాక్ ఇచ్చాయి. ఎల్పీజీ సిలిండర్ల ధరలను(LPG Cylinder Price) పెంచాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. మార్చి 1వ తేదీ నుంచి అంటే ఈ రోజు శుక్రవారం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి.

LPG Cylinder Price Hike

LPG Cylinder Price Hike: గ్యాస్ కంపెనీలు(Oil Companies) గ్యాస్ వినియోగదారులకు(Gas Customers) బిగ్ షాక్ ఇచ్చాయి. ఎల్పీజీ సిలిండర్ల ధరలను(LPG Cylinder Price) పెంచాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. మార్చి 1వ తేదీ నుంచి అంటే ఈ రోజు శుక్రవారం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి.

భారీగా పెరిగిన ధరలు..

ప్రభుత్వ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్(ఐఓసీ), భారత్ పెట్రోలియం(బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం(హెచ్‌పిసీఎల్) 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలను భారీగా పెంచేశాయి. రూ. 25.50 పెంచాయి. అయితే, 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. మునుపటి ధరలే యధావిధిగా కొనసాగుతున్నాయి. కాగా, 2024 సంవత్సరంలో ఇప్పటి వరకు రెండుసార్లు వాణిజ్యం గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఇప్పుడు హోళీ పండుగకు ముందు గ్యాస్ కంపెనీలు ప్రజలకు బిగ్ షాక్ ఇచ్చాయి.

ప్రధాన నగరాల్లో తాజా ధరలు..

పెరిగిన ధరల ప్రకారం.. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,795.00 అయ్యింది. ఇంతకు ముందు ఇది రూ.1,769.50కి లభించేది. ముంబైలో ఇప్పుడు 19 కిలోల సిలిండర్ ధర రూ.1723.50 నుంచి రూ.1749కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1911కి పెరిగింది. చెన్నైలో వాణిజ్యం గ్యాస్ సిలిండర్ ధర రూ.1937 నుంచి రూ.1960.50కి పెరిగింది.

ఫిబ్రవరిలో కూడా పెరిగిన ధరలు..

మార్చి 1వ తేదీన 19 కిలోల సిలిండర్‌పై రూ.25.50 చొప్పున పెంచిన చమురు కంపెనీలు.. గత నేల ఫిబ్రవరిలో కూడా ధరలు పెంచాయి. ఫిబ్రవరి నెలలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ ధరను రూ.14 పెంచారు. నెల రోజుల వ్యవధిలో వాణిజ్య సిలిండర్లు రెండోసారి పెంచారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 01 , 2024 | 03:14 PM

Advertising
Advertising