ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Oppo Reno 12 Series : ఒప్పో రెనో12 5 జీ ఫోన్లు

ABN, Publish Date - Jul 13 , 2024 | 05:17 AM

చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో శుక్రవారం భారత మార్కెట్లో ‘రెనో 12-5జీ’ సిరీస్‌ ఫోన్లను విడుదల చేసింది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌ మూడు వేరియంట్లలో లభించ నుంది.

ప్రారంభ ధర రూ.32,999

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో శుక్రవారం భారత మార్కెట్లో ‘రెనో 12-5జీ’ సిరీస్‌ ఫోన్లను విడుదల చేసింది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌ మూడు వేరియంట్లలో లభించ నుంది. 8జీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో కూడిన రెనో 12 5జీ ఫోన్‌ రేటు రూ.32,999 కాగా, రెనో 12 ప్రో 5జీలో 12జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజీ వెర్షన్‌ ధరను రూ.36,999గా నిర్ణయించింది. 12జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజీ వెర్షన్‌ రూ.40,999కు లభించనుంది. భారత్‌లో రెనో 12 ప్రో 5జీ ఫోన్ల విక్రయాలు ఈనెల 18 నుంచి ప్రారంభమవుతాయని, రెనో 12 5జీ ఫోన్‌ మాత్రం ఈనెల 25వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది.

Updated Date - Jul 13 , 2024 | 05:17 AM

Advertising
Advertising
<