3 రోజుల తర్వాత లాభాలు
ABN, Publish Date - Oct 19 , 2024 | 06:36 AM
వరుసగా మూ డు రోజులు నష్టపోయిన ప్రామాణిక సూచీలు వారాంతం ట్రేడింగ్‌లో స్వల్పంగా లాభపడ్డాయి.
ముంబై: వరుసగా మూ డు రోజులు నష్టపోయిన ప్రామాణిక సూచీలు వారాంతం ట్రేడింగ్‌లో స్వల్పంగా లాభపడ్డాయి. శుక్రవారం నష్టాల్లోనే ప్రారంభమైన సెన్సెక్స్.. క్రమంగా తేరుకుని మధ్యాహ్నానికల్లా లాభాలపట్టింది. ఒకదశలో సూచీ 385 పాయింట్లు ఎగబాకి 81,391 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 218.14 పాయింట్ల లాభంతో 81,224.75 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 104.20 పాయింట్ల వృద్ధితో 24,854.05 వద్ద ముగిసింది.
Updated Date - Oct 19 , 2024 | 06:36 AM