ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నెఫ్రోప్ల్‌సలో క్వాడ్రియా క్యాపిటల్‌ రూ.850 కోట్ల పెట్టుబడులు

ABN, Publish Date - May 07 , 2024 | 03:07 AM

ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ క్వాడ్రియా క్యాపిటల్‌ నుంచి సీరిస్‌ ఎఫ్‌ రౌండ్‌లో రూ.850 కోట్లు సమీకరించినట్లు డయాలసిస్‌ నెట్‌వర్క్‌ సంస్థ నెఫ్రోప్లస్‌ వెల్లడించింది...

హైదరాబాద్‌: ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ క్వాడ్రియా క్యాపిటల్‌ నుంచి సీరిస్‌ ఎఫ్‌ రౌండ్‌లో రూ.850 కోట్లు సమీకరించినట్లు డయాలసిస్‌ నెట్‌వర్క్‌ సంస్థ నెఫ్రోప్లస్‌ వెల్లడించింది. లావాదేవీలో భాగం గా నెఫ్రోప్ల్‌సలోని ప్రస్తుత వాటాదారుల నుంచి షేర్లు కొనుగోలు చేయటంతో పాటు కంపెనీలో మైనారిటీ వాటాను క్వాడ్రియా క్యాపిటల్‌ దక్కించుకోనుంది. కాగా భారతీయ నెఫ్రాలజీ రంగంలో ఇంత పెద్దమొత్తంలో నిధులు సమీకరించటం ఇదే తొలిసారి. గడిచిన కొన్నేళ్లుగా కంపెనీ వ్యాపారం గణనీయంగా పుంజుకుంటూ వస్తోందని, దాదాపు 30,000 మంది రోగులకు నాణ్యమైన డయాలసిస్‌ సేవలను అందిస్తున్నట్లు నెఫ్రోప్లస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ విక్రమ్‌ ఉప్పల తెలిపారు. క్వాడ్రియా పెట్టుబడులతో భారత్‌ సహా ఆసియా వ్యాప్తంగా కంపెనీ కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2010లో కార్యకలాపాలు ప్రారంభించిన నెఫ్రోప్లస్‌ ప్రస్తుతం భారత్‌, ఫిలిప్పీన్స్‌, ఉజ్బెకిస్థాన్‌లలోని 250కి పైగా పట్టణాలు, నగరాల్లో 450 డయాలసిస్‌ కేంద్రాలను నిర్వహిస్తోంది.

Updated Date - May 07 , 2024 | 03:07 AM

Advertising
Advertising