ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వచ్చే ఏడాదిలో రిలయన్స్‌ జియో ఐపీఓ

ABN, Publish Date - Nov 05 , 2024 | 04:10 AM

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో ఇన్ఫో వచ్చే ఏడాదిలో ఐపీఓకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రిటైల్‌ వ్యాపార విభాగమైన...

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో ఇన్ఫో వచ్చే ఏడాదిలో ఐపీఓకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రిటైల్‌ వ్యాపార విభాగమైన రిలయన్స్‌ రిటైల్‌ను ఆ తర్వాత లిస్ట్‌ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. జియో మార్కె ట్‌ విలువను రూ.8.40లక్షల కోట్లస్థాయిలో లెక్కగట్టే అవకాశం ఉంది.

Updated Date - Nov 05 , 2024 | 04:10 AM