ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఇండియా ఇన్‌వాల్వ్‌డ్‌ ర్యాంకింగ్‌లో రిలయన్స్‌ టాప్‌

ABN, Publish Date - Apr 24 , 2024 | 06:15 AM

వికసిత్‌ భారత్‌ లక్ష్యాలపై భారత కార్పొరేట్‌ రంగం నిబద్ధతను మదించే ఇండియా ఇన్‌వాల్వ్‌డ్‌ ర్యాంకింగ్‌లో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అగ్రస్థానంలో నిలిచింది...

న్యూఢిల్లీ: వికసిత్‌ భారత్‌ లక్ష్యాలపై భారత కార్పొరేట్‌ రంగం నిబద్ధతను మదించే ఇండియా ఇన్‌వాల్వ్‌డ్‌ ర్యాంకింగ్‌లో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అగ్రస్థానంలో నిలిచింది. సామాజిక- ఆర్థిక సమస్యలు, సమ్మిళిత వృద్ధి వంటి అంశాలపై దృష్టిసారించిన దేశీయ మేధోమదన సంస్థ స్కోచ్‌ గత ఏడాదికి గాను ఈ ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. 231 అంశాలపై పలు కంపెనీలను ఆరు నెలల పాటు అధ్యయనం చేసి టాప్‌ 20 కంపెనీలకు ర్యాంకింగ్స్‌ కేటాయించినట్లు స్కోచ్‌ తెలిపింది. మరిన్ని విషయాలు..

  • హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌), అదానీ గ్రూప్‌.. రిలయన్స్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

  • ‘ఇండియా ఇన్‌వాల్వ్‌డ్‌ ర్యాంకింగ్‌ ఇన్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’లో జియో ప్లాట్‌ఫామ్స్‌దే అగ్రస్థానం. లూపిన్‌, హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

  • ఈఎ్‌సజీ (పర్యావరణ, సామాజిక, పరిపాలన) ర్యాంకింగ్స్‌లో హెచ్‌యూఎల్‌, అదానీ గ్రూప్‌, బ్రిటానియా వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నాయి.

  • కార్పొరేట్‌ ఎక్సలెన్స్‌ ర్యాంకింగ్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అగ్రస్థానంలో ఉండగా.. హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఆ తర్వాత స్థానాలు లభించాయి.

Updated Date - Apr 24 , 2024 | 06:15 AM

Advertising
Advertising