సనోఫీ మధుమేహ ఔషధం సోలిక్వా
ABN, Publish Date - May 01 , 2024 | 05:15 AM
సనోఫీ ఇండియా.. మధుమేహ చికిత్సలో ఉపయోగించే సోలిక్వా ఇంజెక్షన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
న్యూఢిల్లీ: సనోఫీ ఇండియా.. మధుమేహ చికిత్సలో ఉపయోగించే సోలిక్వా ఇంజెక్షన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి గత ఏడాది ఈ ఔషధం మార్కెటింగ్‌కు అనుమతి లభించింది. ఇన్సులిన్, గ్లార్గిన్ 100 యూనిట్లు/ఎంఎల్ కాంబినేషన్ ఉన్న ఈ ఇంజెక్షన్ పెన్ ధర రూ.1,850.
Updated Date - May 01 , 2024 | 05:15 AM