ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RBI: ఇవాళ బ్యాంకులకు సెలవా..

ABN, Publish Date - Aug 31 , 2024 | 07:17 AM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం.. దేశీయ బ్యాంకులు నెలలో రెండు, నాలుగో శనివారాలు, అలాగే ఆదివారాలు, ఇతర ప్రాంతీయ, జాతీయ సెలవు దినాలలో మూతపడతాయి.

ఇంటర్నెట్ డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం.. దేశీయ బ్యాంకులు నెలలో రెండు, నాలుగో శనివారాలు, అలాగే ఆదివారాలు, ఇతర ప్రాంతీయ, జాతీయ సెలవు దినాలలో మూతపడతాయి. నెలలో అయిదో శనివారం బ్యాంకులు తెరిచి ఉంటాయా?

దేశంలోని బ్యాంకులు మొదటి, మూడో శనివారాలకు అదనంగా ఐదో శనివారం తెరిచి ఉంటాయి. నిర్ణీత సెలవురోజు లేకుంటే బ్యాంకులు ప్రతి మొదటి, మూడో, ఐదో శనివారం పనిచేస్తాయని కస్టమర్‌లు తెలుసుకోవాలి.


2024 సెప్టెంబర్‌లో బ్యాంకు సెలవులు

సెప్టెంబర్‌లో వివిధ రాష్ట్రాల్లో 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈద్-ఇ-మిలాద్, శ్రీమంత శంకరదేవ తిరుభావ తిథి, గణేష్ చతుర్థి, మొదటి ఓనం, మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఇ మిలాద్, ఇంద్రజాత్ర/ఈద్-ఎ-మిలాద్, పాంగ్-లబ్సోల్ సందర్భంగా బ్యాంకులు మూసివేసి ఉంటాయి.

భారత ప్రభుత్వం 2024లో మూడు జాతీయ సెలవులను మాత్రమే ప్రకటించింది. అవి గణతంత్ర దినోత్సవం (జనవరి 26), స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2).

For Latest News click here

Updated Date - Aug 31 , 2024 | 07:17 AM

Advertising
Advertising