ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్‌బీఐ రూ.10 వేల కోట్ల సమీకరణ

ABN, Publish Date - Jul 11 , 2024 | 01:37 AM

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్ల ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ బుధవారం వెల్లడించింది...

న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్ల ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ బుధవారం వెల్లడించింది. 15 ఏళ్ల కాలపరిమితితో కూడిన ఈ బాండ్లపై ఏటా రూ.7.36 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. మౌలిక సదుపాయాలు, అందుబాటు గృహాల నిర్మాణ రంగ సంస్థలకు దీర్ఘకాలిక రుణాలందించేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ఎస్‌బీఐ స్పష్టం చేసింది.

Updated Date - Jul 11 , 2024 | 01:37 AM

Advertising
Advertising
<