ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సెన్సెక్స్‌ 200 పాయింట్లు డౌన్‌

ABN, Publish Date - Dec 10 , 2024 | 02:04 AM

ఆద్యంతం తీవ్ర ఊగిసలాటలకు లోనైన ప్రామాణిక ఈక్విటీ సూచీలు సోమవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సతో పాటు...

ఆద్యంతం తీవ్ర ఊగిసలాటలకు లోనైన ప్రామాణిక ఈక్విటీ సూచీలు సోమవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సతో పాటు ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు నష్టాలకు కారణమయ్యాయి. సెన్సెక్స్‌ 200.66 పాయింట్లు కోల్పోయి 81,508.46 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 58.80 పాయింట్ల నష్టంతో 24,619 వద్ద స్థిరపడింది.

కాగా ఇంటర్నేషనల్‌ జెమ్మోలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఇండియా) లిమిటెడ్‌ ఐపీఓ ఈ నెల 13న ప్రారంభమై 17న ముగియనుంది. ఐపీఓ ధరల శ్రేణిని రూ.397-417గా నిర్ణయిం చింది. అలాగే ఇన్వెంచురస్‌ నాలెడ్జ్‌ సొల్యూషన్స్‌ ఐపీఓ ఈ నెల 12న ప్రారంభమై 16న ముగియనుంది. ఐపీఓ ధరల శ్రేణిని రూ.1,265-1,329గా కంపెనీ నిర్ణయించింది.

Updated Date - Dec 10 , 2024 | 02:04 AM