ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వాయిస్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌లకు విడివిడిగా రీచార్జ్‌ ప్లాన్స్‌ !

ABN, Publish Date - Jul 27 , 2024 | 06:35 AM

వాయుస్‌ కాల్స్‌, డేటా, ఎస్‌ఎంఎ్‌సలకు విడివిడిగా రీచార్జ్‌ ప్లాన్లు తీసుకురావాలని టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్‌ భావిస్తోంది. దీనికి సంబంధించి ఒక చర్చాపత్రం విడుదల చేసింది. వచ్చే నెల 16లోగా దీనిపై

కన్సల్టేషన్‌ పేపర్‌ విడుదల చేసిన ట్రాయ్‌

న్యూఢిల్లీ: వాయుస్‌ కాల్స్‌, డేటా, ఎస్‌ఎంఎ్‌సలకు విడివిడిగా రీచార్జ్‌ ప్లాన్లు తీసుకురావాలని టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్‌ భావిస్తోంది. దీనికి సంబంధించి ఒక చర్చాపత్రం విడుదల చేసింది. వచ్చే నెల 16లోగా దీనిపై పరిశ్రమ, వినియోగదారులు, టెలికాం నిపుణులు తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. ప్రస్తుతం టెలికాం కంపెనీలు ఈ మూడింటికి కలిపి ఒకే ప్లాన్‌ రూపంలో అందిస్తున్నాయి. ఇలా బండిల్డ్‌ ప్లాన్స్‌ ఇవ్వడంతో చాలా మంది టెలికాం ఖాతాదారులు వాయిస్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎ్‌సలు మాత్రమే వినియోగించుకొని డేటా వినియోగించుకోవడం లేదు. అయినా బండిల్డ్‌ ప్లాన్స్‌ కింద డేటాకు కూడా తాము డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ట్రాయ్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో ట్రాయ్‌ ఈ చర్చాపత్రం విడుదల చేసింది. దీనికి తోడు స్పెషల్‌ టారిఫ్‌ వోచర్లు, కాంబో వోచర్ల గడువుని ప్రస్తుతం ఉన్న 90 రోజుల నుంచి పెంచడంపైనా ట్రాయ్‌ స్టేక్‌హోల్డర్ల అభిప్రాయాలు కోరింది.

Updated Date - Jul 27 , 2024 | 06:35 AM

Advertising
Advertising
<