ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీరామ్‌ లైఫ్‌ నుంచి డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్‌

ABN, Publish Date - Jul 07 , 2024 | 06:09 AM

ప్రైవేట్‌ రంగంలోని శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తమ కస్టమర్లకు రిటైర్మెంట్‌ అనంతరం సైతం నిలకడగా ఆదాయం అందించడం లక్ష్యంగా డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఏడాదికి రూ.60,000 నుంచి యాన్యుటీ ప్లాన్‌

ప్రైవేట్‌ రంగంలోని శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తమ కస్టమర్లకు రిటైర్మెంట్‌ అనంతరం సైతం నిలకడగా ఆదాయం అందించడం లక్ష్యంగా డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఏడాదికి రూ.60,000 నుంచి యాన్యుటీ ప్లాన్‌ ప్రారం భం అవుతుంది. ప్లాన్‌లో చేరడానికి ఎంట్రీ వయోపరిమితి 40-75 సంవత్సరాలు. డిఫర్డ్‌ కాలపరిమితి 5-10 సంవత్సరాలుంటుంది. ఆ తర్వాత యాన్యుటీ చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఈ ప్లాన్‌ కొనుగోలు ధరపై రాబడి (రిటర్న్‌ ఆన్‌ పర్చేజ్‌ ప్రైస్‌) ప్రయోజనం అందిస్తుంది. దీనివల్ల ప్రారంభ సమయంలోనే ఏదైనా ఊహించి ప్రాణాంతక వ్యాధికి గురైనా లేదా మరణించినా పెట్టుబడికి రక్షణ కలుగుతుంది.

డిఫర్మెంట్‌ గడువు ముగిసిన అనంతరం పాలసీదారుడు గుండెపోటుకు గురైనా లేదా మరణించినా ఆ వ్యక్తి ఇన్వెస్ట్‌ చేసిన మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందచేస్తారు. డిఫర్మెంట్‌ కాలంలో మరణించినట్టయితే మొత్తం కొనుగోలు ధరపై 125 శాతం డెత్‌ బెనిఫిట్‌గా అందచేస్తారు.

Updated Date - Jul 07 , 2024 | 06:09 AM

Advertising
Advertising
<